NZB: రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని చర్చకు రమ్మంటే రాకుండా నాయకులను ముందస్తుగా అక్రమ అరెస్టు చేయించడం సిగ్గు చేటని మండల అధ్యక్షుడు మహిపాల్ ఆరోపించారు. ధర్పల్లి బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. మండల అధ్యక్షుడు మహిపాల్ మాట్లాడుతూ.. వర్షాలకు నష్టం జరిగిన రైతులకు ఏం న్యాయం చేశారని పేర్కొన్నారు.