ADB: మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ రేపు ఆదిలాబాద్లో పర్యటించనున్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న భాగంగా బుధవారం ఆదిలాబాద్లో జరిగే పలు అభివృద్ధి పనులు, రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరవుతారు.