KMM: తిరుమలాయపాలెం మండలంలోని సుబ్లేడు గ్రామ పాలేరు సెంటర్లో సర్వాయి సర్దార్ పాపన్న వర్ధంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్నికి సర్పంచ్ సంగబత్తుల స్వాతి సుమన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాపన్న గౌడ్ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని ఆయన వీరత్వం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.