MNCL: జిల్లాలోని రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రాధాన్యతనిస్తూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా అమలు చేయాలని సీపీ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి ఏసీసీ సమీపంలో గల ‘బ్లాక్ స్పాట్’ను ఆయన పరిశీలించారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో కారణాలను గుర్తించి, వాటిని అరికట్టేందుకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.