MHBD: పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండనున్నట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. తొర్రూర్ మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో సా. 3 గం.ల నుంచి 6 గంటల వరకు ఆమె అందుబాటులో ఉంటారన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఏమైనా సమస్య ఉంటే ఆమెను కలిసి తెలపవచున్నారు.