GDWL: జిల్లాలో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. ఈ నెల 13న గ్రామ స్థాయి కమిటీల ఎన్నిక, 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా రోడ్డు భద్రత ప్రతిజ్ఞ నిర్వహించనున్నారు. ప్రమాదాల నివారణకు ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.