MDK: జిల్లాలో రైతులకు ఊరటనిచ్చేలా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 10 నుంచి ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైందనీ అదనపు కలెక్టర్ నగేష్ వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 518 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..కొనుగోలు ప్రక్రియను ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు.