MDCL: TGSPDCL హబ్సిగూడా సర్కిల్లో భారత్ మాజ్దూర్ సంఘ్ (BMS) యూనియన్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దోమ్మాటి ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సంతోష్, నారాయణ, సెక్రటరీగా రోహిత్ రెడ్డి, అదనపు సెక్రటరీలుగా సతీష్, మమత, ట్రెజరర్‌గా సుప్రియ బాధ్యతలు చేపట్టారు. అనంతరం SE వెంకన్నను కలిసి కార్మికుల సమస్యలను వినిపించారు.