SRCL: పేదల పెన్నిధి ముఖ్యమంత్రి సహాయనిధి అని సిరిసిల్ల వార్డ్ కౌన్సిలర్ మొగిలి నాగరాజు అన్నారు. సిరిసిల్లలోని 12వ వార్డులో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును లబ్ధిదారురాలుకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంలా ఉపయోగపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, ప్రభుదాస్, నరసయ్య, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.