HYD: అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ ఫలితాలను పరిశీలించినప్పుడు HYD జిల్లా కంటే RR, మేడ్చల్ జిల్లాలు అద్భుతమైన ప్రదర్శన కనబరచినట్లు అధికారులు ప్రత్యేకంగా తెలిపారు. అర్బన్ VS సెమీ అర్బన్ అనాలసిస్ వివరాలు వివరించింది. HYD జోన్లలో 70-74% ఉత్తీర్ణత సాధించారని, మేడ్చల్ జిల్లా రాష్ట్రంలోనే 82.73% ప్రతిభ సాధించి మొదటి స్థానంలో నిలిచింది.