BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు&5వ తరగతిలో సీటు సాధించిన విద్యార్థులను ఇవాళ గ్రామ సర్పంచ్ సునీత-రవీందర్ శాలువలతో ఘనంగా సన్మానించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.