MBNR: హలో ముదిరాజ్ చలో హైదరాబాద్ కార్యక్రమానికి తెలంగాణ ముదిరాజ్ మహాసభ పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్‌ను పోలీసులు శుక్రవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా కూడా ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీలోకి మార్చకుండా తీవ్ర అన్యాయం చేసందన్నారు.