ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లోని కోల్ ఇండియా లిమిటెట్ అనుబంధ సంస్థ SECL 1,055 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మైనింగ్ సర్ధార్, డిప్యూటీ సర్వేయర్, అసిస్టెంట్ ఫోర్మన్ (ఎలక్ట్రికల్) పోస్టులు ఉన్నాయి. ఏప్రిల్ 15వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు SECL వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది.