HYDలో జరిగిన స్ట్రాటజిక్ రోడ్‌షోలో టీమ్ జియాలజిస్ట్ భువనేశ్వర్ కుమార్ 10 రాష్ట్రాల్లోని 19 అధిక సామర్థ్యం కలిగిన ఖనిజ బ్లాకుల పై ప్రసంగం చేశారు. లిథియం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, గ్రాఫైట్, వనేడియం వంటి ఖనిజాలు గ్రీన్ ఎనర్జీ, పారిశ్రామిక అభివృద్ధికి కీలకమని తెలిపారు. ఖనిజ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సాంకేతిక మద్దతు ఉంటుందన్నారు.