ADB: అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా రాయిసిడాం చిత్రు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆదిమ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిడాం వామన్ రావు నేతృత్వంలో ఆయనను ఛాంబర్లో కలిసి పుష్పగుచ్చం, శాలువాతో ఘనంగా సన్మానించింది.
Tags :