MNCL: లక్షెట్టిపేటను ఎస్సీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని ఎస్సీ నియోజకవర్గ సాధన సమితి నేత సాయిని ప్రసాద్ నేత డిమాండ్ చేశారు. నూతన అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటులో భాగంగా ఆదివారం దండేపల్లి మండల కేంద్రంలోని పద్మశాలి భవన్లో సాధన సమితి కన్వీనర్ కొల్లూరి రవికుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తాలూకాలో ఎస్సీల జనాభా ఎక్కువగా ఉందని పేర్కొన్నాడు.