HNK: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 48, 49వ డివిజన్ల పరిధిలో నిర్వహిస్తున్న శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ వేడుకలకు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి హాజరై ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధి కోసం సీడీఎఫ్ నిధుల నుండి రూ.10 లక్షలు మంజూరు చేస్తామని, దేవాలయాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.