NRML: తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు అక్రిడేషన్ అప్లై కొరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తు సమర్పించే సమయంలో తప్పిదాలు దొర్లుతున్నాయి. దీంతో వాటిని సరిదిద్దడానికి హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేస్తే అవి పనిచేయడం లేదు. దీంతో జర్నలిస్టులు గందరగోళానికి గురవుతున్నారు. ఎడిట్ ఆప్షన్ ఇస్తే ఇలాంటి ఇబ్బందులు తప్పుతాయని జర్నలిస్టులు వాపోతున్నారు.