MNCL: మందమర్రికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు శ్రీనివాస్ ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఐకాన్స్ ఆఫ్ ఇండియా ఈ-మ్యాగజైన్లో చోటు సంపాదించడంతో పాటు అంబేద్కర్ రాష్ట్రీయ సమ్మాన్-2026 పురస్కారాన్ని సైతం అందుకున్నారు. పాఠశాల యూనిఫాంలో విద్యార్థులతో పాటు ధరించి, బోధించడం ద్వారా క్రమశిక్షణను, సమానత్వాన్ని ప్రోత్సహిస్తూ యూనిఫామ్ టీచర్‌గా ప్రాచుర్యం పొందారు.