వనపర్తి జిల్లా కేంద్రంలో పాలిసెట్‌కు ఉచిత కోచింగ్ అందిస్తున్నట్లు ఏబీవీపీ నాయకుడు అర్జున్ ఇవాళ తెలిపారు. అభ్యాస జూనియర్ కళాశాలలో తరగతులు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 14లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 95423 20421, 8688957237, 96034 78563 నంబర్లను సంప్రదించాలన్నారు.