TG: త్వరలోనే రాష్ట్రంలో 15 వేల అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. అలాగే అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు జీతాలు పెంచే అంశంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అంగన్వాడీ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.