NRPT: నర్వ మండలం ఎల్లంపల్లి, కల్వాల్, సీపూర్ పాఠశాలలను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యాస స్థాయి, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో CRP నర్సిములు, HMలు జనర్ధన్, నాగరాజు, బాల్చేడ్, ఉపాధ్యాయులు సుదర్శన్, అనిత, నవీన్ పాల్గొన్నారు.