జగిత్యాల జిల్లాలో 20వ తేదీ నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని DEO తెలిపారు. ఓపెన్ టెన్త్‌కు 659 మంది, ఇంటర్‌కు 980 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. టెన్త్‌కు 4, ఇంటర్‌కు 5 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 99 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. అన్ని కేంద్రాల్లో మౌలిక వసతులు, ప్రశ్నపత్రాల రవాణా భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.