HYD, RR జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటుతున్నాయి. ఈనేపథ్యంలో వైద్యనిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. దాహం వేయకున్నా నీళ్లు తాగడం, ORS ప్యాకెట్లు, తాగునీరు, పండ్ల రసాలు అధికంగా తీసుకోవాలన్నారు. వడదెబ్బ తాకినట్లు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. సాధ్యమైనంత వరకు మధ్యాహ్న వేళల్లో ప్రయాణాలు తగ్గించుకోవాలని, పిల్లలు, వృద్ధులను బయటకు వెళ్లనివ్వకుండా చూడాలని హెచ్చరించారు.
Tags :