HNK: హసన్ పర్తి మండలంలోని పెంబర్తి గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా “న్యాయ్ భోజ్”(సహపంక్తి భోజనం) నిర్వహింనున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇనగాల వెంకటరామిరెడ్డి తెలిపారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు కోరారు