WGL: వరంగల్ డిస్ట్రిక్ట్ టెన్నిస్ అసోసియేషన్ (WDTA) ఆధ్వర్యంలో ఆఫీసర్స్ క్లబ్లో ప్రతిష్టాత్మకంగా WDTA–2026 ఇంటర్ డిస్ట్రిక్ట్ టెన్నిస్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రస్తుత జీవనశైలిలో శారీరక వ్యాయామం ఎంతో అవసరమని, క్రీడలు యువతను సరైన దిశలో నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.