SDPT: ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మిరుదొడ్డి మండలం ధర్మారానికి చెందిన మహిళా మావోయిస్టు రంగబోయిన భాగ్య అలియాస్ రూపిరెడ్డి మృతి చెందారు. రెండు దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్న ఆమెపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. గతేడాది జరిగిన ఎన్కౌంటర్లో ఆమె భర్త, స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు విజయ్ రెడ్డి చనిపోగా, ఇప్పుడు భాగ్య మరణించింది.