MNCL: జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలో ఒకచోట అనుమతులు తీసుకొని మరోచోటికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 4 ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇసుక తరలింపులో అక్రమాలకు పాల్పడితే చట్టిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.