WNP: జిల్లాలోని మామిడి రైతుల వద్దకి కొనుగోలుదారులు వచ్చి, మంచి ధరకు మామిడి పండ్లను కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని మామిడి రైతుల సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. ఇవాళ కలెక్టరేట్లో మామిడి పండ్లకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించి మార్కెటింగ్‌పై అవగాహన కల్పించారు.