SRPT: సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్ తిరుమల శెట్టి అప్పయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ మఠంపల్లి మండలం రఘునాధపాలెం గ్రామానికి చెందిన సీనియర్ పార్టీ నాయకుడు శెట్టి అప్పయ్య మృతి పట్ల మంత్రి సంతాపం వ్యక్తం చేశారు.