KNR: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలో మండల స్థాయిలో సమగ్ర అకడమిక్ ఆడిట్ విజయవంతంగా నిర్వహించారు. ఆడిట్ సందర్భంగా పాఠ్య ప్రణాళికలు, బోధన డైరీలు, హాజరు రిజిస్టర్లు, అంతర్గత మూల్యాంకన పత్రాలను సమగ్రంగా పరిశీలించారు. ఫలితాల ఆధారిత విద్య (OBE), వినూత్న బోధన విధానాలు, నిరంతర మూల్యాంకన పద్ధతులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు.