PDPL: అక్రమ కట్టడాల పేరుతో కూల్చివేతలకు పాల్పడితే ఊరుకునేది లేదని BRS రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీశ్ రెడ్డి అన్నారు. GDK పోచమ్మ మైదానంలో 2 రోజుల క్రితం అర్ధరాత్రి JCBలతో వ్యాపార సంస్థలను కూల్చివేయడం సరైన విధానం కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు BRS అండగా ఉంటూ, న్యాయం కోసం పోరాటం చేస్తుందన్నారు. సంబంధం లేని వ్యక్తులు కూల్చివేస్తున్నారన్నారు.