AP: డీలిమిటేషన్ బిల్లుపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించడం పెద్ద తప్పు అని అభిప్రాయపడ్డారు. జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయన్నారు. కాగా, పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు వీగిపోయిన విషయం తెలిసిందే.