NGKL: కల్వకుర్తి పట్టణంలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మెకు బుధవారం తెల్లవారుజామున బీజేపీ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు డిపో ముందు బయట నుంచి బస్సులను అడ్డుకున్నారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం దిగివచ్చేదాకా ఆర్టీసీ కార్మికులకు అండగా బీజేపీ ప్రభుత్వం ఉంటుందని వారు తెలిపారు.