SDPT: చేర్యాల మండలం ముస్త్యాల గ్రామ శ్రీ రేణుక ఎల్లమ్మ జయమదగ్ని 2వ వార్షికోత్సవం సందర్భంగా కమిటీ ఎన్నికలు శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో కులస్థుల సమక్షంలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. కమిటీ అధ్యక్షుడు కీసరి మల్లేశం గౌడ్, ఉపాధ్యక్షుడు ఉత్కం భానుచందర్ గౌడ్లను ఎన్నికయ్యారు.