TG: ఆర్టీసీ జేఏసీ నేతలను యాజమాన్యం చర్చలకు ఆహ్వానించింది. ఆర్టీసీ ఈడీ వెంకన్న, ఆర్టీసీ సీపీఎం ఉషాదేవి నుంచి జేఏసీకి పిలుపు వచ్చింది. స్థలం, సమయం చెప్తాం.. అందుబాటులో ఉండాలని ఆర్టీసీ జేఏసీకి యాజమాన్యం సూచించింది. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే.