SRD: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం సిర్గాపూర్ లోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని MEO నాగారం శ్రీనివాస్ సందర్శించి తనిఖీ చేశారు . ఈ మేరకు రికార్డులు పరిశీలించి స్థానిక వార్డెన్ రవీందర్ తో సమావేశం అయ్యారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి అన్ని వస్తువులతో పిల్లలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇందులో సిబ్బంది ఉన్నారు.