NDL: స్వర్ణ గ్రామం- స్వర్ణ వార్డు (DSGSW) జిల్లా అధికారిణిగా కే. లలితాబాయి నియమితులయ్యారు. ప్రస్తుతం జిల్లా గ్రామ పంచాయతీ అధికారిణిగా విధులు నిర్వహిస్తున్న ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు. గ్రామాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అనుభవం ఉన్న లలితాబాయి నియామకం వల్ల జిల్లాలో స్వర్ణ గ్రామం- స్వర్ణ వార్డు పథకాలు మరింత సమర్థంగా అమలుకానున్నాయి.