PDPL: జిల్లా కేంద్రంలో ఈ నెల 14న అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ తెలిపారు. ఉదయం 10 గంటలకు బస్సు స్టాండ్ వద్ద అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించే వేడుకలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు వివిధ సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.