KNR: కరీంనగర్లో తక్కువ కాలంలో డబ్బు రెట్టింపు చేస్తామని నమ్మబలికిన ‘యూనిక్ మెర్కాంటైల్ ఇండియా లిమిటెడ్’ సంస్థ మోసం చేసిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మెచ్యూరిటీ పూర్తైనా నగదు చెల్లించకుండా కార్యాలయం మూసివేసినట్లు ఆరోపించారు. కోట్లాది రూపాయలు వసూలు చేసిన యాజమాన్యంపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కరీంనగర్ టూ టౌన్ సీఐకి ఫిర్యాదు చేశారు.