MNCL: చెన్నూర్ ప్రాంతంలో గంజాయి సరఫరా చేసే వారి వివరాలు సేకరిస్తున్నామని చెన్నూర్ CI బన్సీలాల్ తెలిపారు. మహారాష్ట్ర సమీపంలో ఉండడంతో కొందరు అక్కడి నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనించి గంజాయి తాగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. డీఅడిక్షన్ కేంద్రానికి తరలిస్తామన్నారు.