BDK: బూర్గంపహాడ్ మండలం సారపాక పంచాయతీలో రోడ్డు ప్రమాదాల నివారణపై గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ గుగులోత్ కిషోర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి SI మేడ ప్రసాద్ హాజరైయ్యారు. రహదారుల వద్ద వాహనాలు నిల్వ చేయకుండా చర్యలు, సీసీ కెమెరాల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణపై చర్చించారు. గంజాయి, మత్తు పదార్థాల ప్రభావంతో పెరుగుతున్న సమస్యలను అరికట్టాలని ఎస్సై సూచించారు.