MBNR: మహబూబ్ నగర్ జిల్లా గ్రామీణ యువతకు SBI RSETI ఉచిత స్వయం ఉపాధి శిక్షణ అందిస్తోంది. ఈ నెల 15 నుంచి 26 వరకు జ్యూట్ బ్యాగుల తయారీపై శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఆసక్తి గల మహిళలు పాలమూరు బండమీదిపల్లిలోని సెంటర్లో సంప్రదించాలని సూచించారు.