సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నితిన్ హీరోగా ఓ మూవీ రాబోతుంది. ఈ మూవీతో సోము, నర్రి డెబ్యూ డైరెక్టర్లు టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నారు. మే 4న ఈ మూవీ ప్రారంభం కానుండగా.. రెగ్యులర్ షూటింగ్ మే 6 నుంచి మొదలవుతుంది. 55 రోజుల్లోనే పూర్తి షూటింగ్ ముగించేలా మేకర్స్ ప్లాన్ చేశారట. దీంతో నితిన్ కెరీర్లో ఇది అతి తక్కువ సమయంలో పూర్తయ్యే మూవీగా నిలవనుంది.