TG: సచివాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లపై చర్చిస్తున్నారు. ఈ భేటీ తర్వాత సమ్మెపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా, ఆర్టీసీ కార్మికుల 3 డిమాండ్లకు మాత్రం ప్రభుత్వం అంగీకరించడం లేదని సమాచారం.