TG: ఆర్టీసీ డ్రైవర్ మృతిపట్ల నివాళులర్పించేందుకు బీఆర్ఎస్ నేతలు నర్సంపేటకు బయలుదేరారు. మధుసూదనాచారి, సబితా ఇంద్రారెడ్డి, వినోద్ కుమార్ వెళ్తున్నారు. అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి.. మాట తప్పిన ప్రభుత్వం గద్దె దిగాలని బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు.