PLD: కోటప్పకొండ అభివృద్ధి పనులపై కలెక్టర్ కృతిక శుక్లా ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. కొనసాగుతున్న పనుల స్థితిగతులను అధికారులు వివరించారు. పనులను సమయానికి, నాణ్యతతో పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. యాత్రికులకు అవసరమైన సౌకర్యాలపై కూడా చర్చించినట్లు ఆమె వెల్లడించారు.