NLG: నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన అనుష అనే అమ్మాయి దాతల సహకారంతో నల్గొండ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఇంటర్మీడియట్లో వచ్చిన ఫలితాల్లో 1000 మార్కులకు గాను 992 మార్కులు ఈ అమ్మాయి సాధించింది. అనుషను పూర్వ ఉపాధ్యాయులు గ్రామస్తులు అభినందించారు కానీ. అనుష కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో పై చదువులకు పోలేక దాతల సహకారం కోసం ఎదురుచూస్తుంది.