BHNG: కమ్యూనిటీ రీహాబిలిటేషన్ కార్యక్రమాల ద్వారా దివ్యాంగులకు అవసరమైన సేవలపై అవగాహన పెంపొందుతుందని బీబీనగర్ గ్రామ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అలి యావర్ జంగ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిజబిలిటీస్ ఆధ్వర్యంలో మంగళవారం బీబీనగర్ గ్రామ పంచాయతీలో కమ్యూనిటీ బేస్డ్ రీహాబిలిటేషన్ కార్యక్రమం నిర్వహించారు.