BDK: బూర్గంపాడు మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం ప్రారంభించారు. అలాగే గౌతపురం గ్రామ వేదికగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను సందర్శించారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.